IPL 2019 : Rajasthan Royals VS Kings XI Punjab Match Highlights || Oneindia Telugu

2019-04-17 88

Kings XI Punjab (182/6) beat Rajasthan Royals (170/7) by 12 runs. Ravichandran Ashwin, Mohammed Shami and debutant Arshdeep Singh all picked up two wickets each. Earlier KXIP scored 182 for 6 from their 20 overs at the IS Bindra Stadium in Mohali.
#ipl2019
#kingsxipunjab
#rajasthanroyals
#cricket
#ashwin
#josbuttler
#ajinkyarahane
#klrahul
#rahultripati

మొహాలి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది.